దయచేసి గ్రామ యువకులు ఐక్యత గా ఉండి మన గ్రామాన్ని ముందుకు నడిపించగలరు ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
మరుగుదొడ్లు నిర్మాణం chesukovali
Drinking water kosam mi sambandhinchina అధికారిని ప్రశ్నించి సౌకర్యాలు కల్పించుకోండి
వీధి దీపాలు
గ్రామానికి సంబంధించిన అధికారులు employes అందుబాటులో undela చూసుకోండి
1
vote
Anonymous
shared this idea